avid Warner and Steve Smith Will Make Our Team Stronger - Steve Waugh
#SteveWaugh
#IndiaCricketTeam
#Australia
#AustraliaCricketTeam
#ViratKohli
#AaronFinch
#DavidWarner
#IndiavsAustralia2020
#Cricket
#indvsaus2020
#ipl2020
#RohitSharma
#mumbaiindians
#rickyponting

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 14న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఇక ఇరుజట్ల మధ్య 2020 చివరలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో కోహ్లీసేన పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ఎంతో సమయం ఉన్నప్పటికీ అప్పుడే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ క్రీడాకారులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.